దానినే మాట(ఆలోచన)(హృదయము) పోవడము అంటారు. ఇప్పుడు భారతీయ పోలీసు వారి మాట(ఆలోచన)(హృదయము) పరిస్థితి దాదాపుగా గుణ రహితముగా ఉంది కదా "అని నేను అడుగుతున్నాను". ఓ భారతీయ పోలీసూ ! ప్రజలను చెరపకురా చెడేవు.

మొదటి దశలో ఏది అతి అయినా అది తరువాత దశలో మితము అవుతుంది .
----------------------------------------------------
మనిషికి మానసిక భావన అతి అయితే మాట (ఆలోచన)(హృదయము) అనేది నిలకడ లేకుండా ఉండటము జరిగి ఏ మానసికత కలిగిన వ్యక్తి మరి ఏ మానసికత కలిగిన వ్యక్తితో ఏమి మాటలాడుతున్నాడో తెలియక బుద్ధి విచక్షణ కోల్పోయి సమాజము(జ్ఞానము) లో బరితెగింపు అయి ఆత్మ హత్యా సదృశ్యము అవుతుంది .

Comments