అవును అన్నప్పుడు కాదు అని మొదట అన్నారంటే "కాదు అంటే అవును" అని తరువాత తప్పక అంటారు.

మానవ సమాజములో మనిషి వేరొక మనిషితో మాటలాడాలి . ఎందుకంటే మనిషి తోటి మనిషి మీద తన అవసరాలు తీర్చుకొనుటకు ఆధార పడాలి . 
-----------------------------------------------------
మరి అటువంటప్పుడు మనిషి తన ఆలోచన(మాట)ను తాను నమ్మక పొతే ఎలా ?
మనిషి తన మాట (ఆలోచన )ను నమ్మాలంటే ఆ మాట(ఆలోచన ) ను కనీసము తన మైండ్ లో వ్రాసుకోవాలి . 
తన మైండ్ లో వ్రాసుకుంటే కంటికి కనపడదు . కనుక ఎలెక్ట్రానిక్ స్క్రీన్ మీద వ్రాసుకుని సేవ్ చేసుకోవాలి . 
---------------------------------------------------
తన మాట (ఆలోచన ) డిజైను అనేది ఫీలింగ్ ,హాస్యము ,అపజయము కలిగిన విజయము గా ఉండాలి . 
---------------------------------------------------  

Comments