మానసిక క్రమశిక్షణ లేని మానసిక బలహీనురు అయిన భోధకులు,వైద్యులు మరియు వ్యాపారులు సమాజములో ఉన్న 10% ఆధ్యాత్మిక(రాజకీయ) వాదులైన జ్ణానులను రెచ్చగొడతారు.అయితే జ్ణానులు ఓర్పు వహించాలి.

 భోధకులారా ! వైద్యులారా ! వ్యాపారులారా! 
జ్ణానము జ్ణానముగా కనిపిస్తుంది.లేకపోతే అజ్ణానము మనుగడ ఉండదు కదా! 
మీ జ్ణానము అనేది సమస్య పరిష్కారముకు ఉపయోగించే వ్యక్తిగత-జ్ణాన సమాచారము మాత్రమే అని 
మీరు గ్రహించాలి.  

Comments