VERY ...OF VERY ...BY VERY ...TO VERY ...FOR VERY ...IN VERY ...? SENSIBLE MIND(PERSON) CAN INDUCE ANYBODY BUT CAN'T BE INDUCED BY ANYBODY. మానసిక సక్రమత,భావ నైతికత మరియు మాట నిలకడ ఉంటే నీకు నీవే దేవుడివి. నాస్తికులూ ! దైవము అనగా ఇతరులచే ఎత్తి చూపించబడనిది మరియు అవ్యక్తమైన సృష్టించే రాశి. దైవముకు ఏ పేరు అయినా పెట్టవచ్చు లేదా అసలు పేరు కలిగి ఉండకపోవచ్చు. దైవము ముఖము మనుషులను 100% సక్రమ ఫీలింగ్ కలిగి సత్యము(అధికారము)లో విజయము గా చేయుటకు హాస్యభరితముగా మరియు ప్రత్యర్ధిగా మిళితముగా ఉంటుంది

ప్రతి ముగ్గురిలో ఇద్దరికి "వాదనలో గెలుపు పొందాలని"తన ఆలోచన(మాట) కలిగి ఉన్నారు కాని  "ఇతరుల ఆలోచన(మాట)లో గెలుపు పొందాలని" 
తన ఆలోచన(మాట) కలిగి లేరు.  
అందుకు ఒకటే మార్గము.అది ఏమంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరూ వ్యక్తీకరించే ప్రతి సారీ 'తన' 100% సక్రమ వ్యక్తీకరణకు 100% సక్రమ "
శీలత(ఉన్నది లేనట్లు)" కలిగి ఉంటే సత్యము(అధికారము)లో విజయము పొందుతారు. 
-------------------------------------------------------------------
   అందువలననే భారత జాతీయ కాంగ్రెసు మరియు 
దాని మాతృక అయిన థియోసాఫికల్  సోసైటీ వారు "మొదట దశలో వాదనలో అందరినీ 
గెలిపించి తరువాత దశలోి కేవలము ఆలోచన(మాట)(హృదయము) కలిగి ఉన్నవారిని మాత్రమే అంతిమ విజయము పొందేవారిగా చూసేట్లు ఒక రసభరిత ఆలోచనాయుత భావనా కార్యాచరణను రూపొందించింది.
    అది ఏమంటే మొదట దశలో "పరోక్షముగా" ప్రత్యర్ధిని 
వ్యతిరేకిస్తూ తరువాత దశలో విపత్తులో అవకాశము కలిగి ఉండే మనస్తత్వమును అలవరచుకోవడము ద్వారా 
వాదనలో ఓడిపోవడానికి సంసిద్ధులుగా ఉండి మిత 
వాదన చేయడము ద్వారా వాదనలో ఓడిపోయి తదనంతరము నిలిచే ఆలోచన(మాట)(హృదయము)లో గెలుపు పొందుట అనే రసభరిత 
ఆలోచనాయుతభావనా కార్యాచరణ.
-------------------------------------------------
   అంటే అతిగా వాదన చేస్తూ వాదనలో గౌరవము 
కన్నా వాదనలో నమ్మకము కలిగి ఉండే ప్రతి ముగ్గురిలో ఇద్దరు అసాంఘిక వ్యక్తులను వారి వాదనలో నమ్మకము  ద్వారానే వారిని ఓడించుట.
 అది ఎలాగంటే ప్రత్యర్ధిని వాదనలో బాగా అతిగా 
గెలిపించడము ద్వారా తనను తాను తన ఆలోచన(హృదయము) లో ఓడించుకునేట్లు చేయుట ద్వారా ప్రతి 
ఒక్కరూ అంతిమ విజయము పొందుట.
--------------------------------------------------  
    WHEN YOU ASK MORE AND MORE VOICE(money) AND SENSE(power),THAT MEANS YOU ARE NOT ASPIRING VOICE(money) AND SENSE(power).
    SO LEARN TO ASK FOR ENOUGH TO DESERVE MORE FOR YOUR SELF(both) AT NEXT.
    IT IS SEEING SENSE IN ALL.

Comments