PUBLIC DOMAIN IS NOBODY'S DOMAIN BUT EVERYBODY'S FREE DOMAIN. INTELLIGENCE DEPT MUST KNOW IT.

ఎన్నికల ఫలితాలు వెల్లడి పూర్తి అయిన తరువాత పరిపక్వ సమాజములో చట్ట సభల లోని ప్రతి సభ్యుడు ప్రతి రోజూ దేశ(ప్రపంచ) ప్రజల అందరి రేపటి భవితవ్యము గురించి భాధ్యుడు(అధికారి ).
కనుక ప్రతి సభ్యుడు ప్రతి రోజూ చట్ట సభలలోని అందరి సభ్యులతో ప్రభుత్వము మరియు పధకముల యొక్క పని తీరు గురించి చర్చిస్తూ ఉండవలసిన విధి ఉన్నది . 
చట్ట సభలలో సభ్యుడి మద్దతు అనేది అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ముడిపడి ఉండాలి . 
---------------------------------------------
సభ్యుడి మద్దతు 5 సంవత్సరముల పాటు ప్రభుత్వముకు బానిసత్వము కాదు.
ఆదర్శముగా చూస్తే ముఖ్యమంత్రి తన ప్రభుత్వము లొసుగుల గురించి చూడలేనిది మిగతా అందరు సభ్యులు చూడవచ్చు.
కనుక మద్దతు ఇస్తూనే ప్రభుత్వము పని తీరు గురించి "ప్రతి సభ్యుడు తన అభిప్రాయముకు" మిగతా అందరి సభ్యుల మద్దతు కూడగట్ట వచ్చు. 
అది ప్రభుత్వము యొక్క రాజ్యాంగ భాద్యతకు వ్యతిరేకము కాదు . ఆ విధమైన రాజకీయ మంతనాలకు వ్యతిరేకముగా ఇంటలిజెన్స్ నిఘా అనేది తప్పు కూడా .

Comments