international womens day song 2015





అయితే ఏమిటి ? అంతర్జాతీయ మహిళా దినోత్సవము 

నాడు మహిళలు తమ భర్త ఆదాయము-సంపాదించిన 

ఆస్తిలో సగము వాటా వదిలేసు కోవటానికి వ్రాత 

పూర్వకముగా వ్రాయించి ఇచ్చే భాద్యత(స్వేచ్చ) 

కలిగి ఉంటారా ? "అని నేను(కోట శ్రీనివాస రావు)(రామ) ఇందుమూలముగా ప్రపంచ మహిళా లోకమును అడుగుతున్నాను".

 ఎందుకయ్యా ప్రపంచ ప్రజలకు ఇంకా ఈ అసాంఘిక నిరాశావాదము,మావోయిజం మరియు భారతీయ న్యాయ 

వ్యవస్థ మీద (గౌరవము కలిగి ఉండకుండా) విశ్వాసము ?

  ఇంకెంత మంది "స్వయం-సంపాదన కలిగి ఉండే 

మహాత్మా గాంధీలను" ఈ భారత న్యాయ వ్యవస్థ 

చంపుతుంది ?

  ఇంకెంత మంది సిగ్గు కలిగిన నామ సహిత 

స్వయం-సంపాదన ఉన్న మహాత్మా గాంధీ మరియు 

రాజీవ్ గాంధీ లాంటి వారిని తామంతట తామే హత్య 

చేయించుకునే పరిస్థితులు కలుగ చేద్దాము? అని నేను భారతీయ అరాచక పార్టీలను,భారతీయ బూర్జువా 

పార్టీలను,భారతీయ సామ్రాజ్య వాద పార్టీలను ఇందుమూలముగా అడుగుతున్నాను.

---------------------------------------------------

   ఇప్పటికైనా అరాచక,సామ్రాజ్యవాద మరియు బూర్జువా పార్టీలు అవ్వ-బువ్వ రెండూ కావాలని కోరుకోకుండా

 "భారతీయ న్యాయ వ్యవస్థ మీద విశ్వాసము(తద్వారా 

దాని రెండు నాలుకల ధోరణి అయిన భర్త నుండి అతని 

సగము ఆదాయము-సంపాదన ఆస్థి కోరే హక్కు) ను 'లేదా' మావోయిస్టు వాదమును రెండింటిలో 

ఏదో ఒక దానిని చట్టబద్ధము చేయాలి".

   లేనిచో సామాజిక-మానసికత అలవరచుకుంటున్న 

 ప్రజాస్వామ్య పరిపక్వ భారత జాతీయ కాంగ్రెసు అనేది left-of-centre పార్టీలతో తన కూటమిని 

వృద్ధి(మార్పు) చేసుకుని ఆ పనిని తొందరలో ప్రజల 

ముందు పెట్టి ఎన్నికలకు సిద్ధము అవుతుంది.



ఇట్లు,

భారత జాతీయ కాంగ్రెసు యజమాని,

కోట శ్రీనివాస రావు.

      



 

 

   

Comments