BY INTERACTION, BOTH PERSONS AND THIRD PERSON STAY BETTER IN LIFE OVER TIME AND MOTION. MY POINT IS THAT WHEN THERE IS GOOD AND BAD,THERE MUST BE PERSONAL-COMPLEXITY WITHIN WHICH IS "BAD OF GOOD" TO ELIMINATE "GOOD OF BAD" AS WELL.

ఒక ఆలోచన(మాట )(హృదయము) అనేది చెప్పే వ్యక్తి తనదైన పేరు మీదుగా చెప్పేది ఎందుకంటే వినే వ్యక్తి యొక్క మానసికత లో అతని యొక్క ఆలోచన (మాట )(హృదయము ) ను అతని ఇతరుల కొరకు కలిగించుటకు.    
------------------------------------------------
తాను(తన వ్యక్తి) ,తన వస్తువు (మాట )(ఆలోచన )(హృదయము) మరియు ఇతరులు(వినే /చదివే వారు)   మూడూ కూడా ఒకదానినుండి వేరొకటి వేరు చేసి చూడలేని విషయములు అయినప్పుడు "అవినీతి (బుద్ధి విచక్షణా రాహిత్యము) మరియు/లేదా ఆత్మ హత్య సదృశ్యము (సమాజములో బరితెగింపు)" కి ఆస్కారము ఉండదు - ఉండరాదు - ఎలా ఉంటుంది ?
---------------------------------------------------  
కనుక నేను(చెడు యొక్క మంచి ) అనే వ్యక్తిని నా మానసికతలో ఎంత బలవంతుడిని అంటే నా బలమైన ప్రత్యర్ధి (మంచి యొక్క చెడు ) ప్రశ్న అంతటి బలవంతుడిని . 
తిరకాసు ఆలోచన,ఓర్పు మరియు మాట కూడిన దానినే వ్యక్తిత్వ సంపూర్ణత అంటారు . LET US LEAD THAT.   

Comments