Bonda Uma Maheshwar Rao calls Roja as Aunty in AP Assembly | ABN News (1...




   Hon'ble Bonda Umamaheswara rao has got his argument won among public on floor of the house TODAY.

   గౌరవనీయులైన బోండా ఉమా గారూ! తెలుగుదేశము పార్టీని అసెంబ్లీ సాక్షిగా దూషిస్తున్న ఈ 'అరాచక అవకాశ వాదుల పార్టీ' అయిన YSRCP గతములో భారత జాతీయ కాంగ్రెసు లో ఉన్నప్పుడు భారత జాతీయ కాంగ్రెసు 

అదుపులో ఉంచింది.అయితే భారత జాతీయ కాంగ్రెసును అంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఓడించాలనే పట్టుదలతో 

తెలుగుదేశము పార్టీ పని చేసిన కారణముగా భారత 

జాతీయ కాంగ్రెసును ఎన్నికలలో ఓడించగలిగారు.

తత్ఫలితముగా అయితే భారత జాతీయ కాంగ్రెసు అధిష్టానము తమ రాజకీయ ఎత్తుగడలో భాగముగా ఈ అరాచక 

అవకాశ వాదులను తమ పార్టీిలో దూరముగా పెట్టటము వలన ఈ అరాచక అవకాశ వాదులు వేరే కుంపటి 

పెట్టుకుని ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనుభవిస్తున్నారు.     నన్ను నమ్మండి.భవిష్యత్తులో ఈ మాత్రము సీట్లు 

కూడా ఈ అరాచక అవకాశ వాద వైఎస్ఆర్ సిపి కి రావు.

   Hon'ble Roja and Hon'ble Kodali Nani have got their sense(heart) won among public on floor of the house TODAY.

   గౌరవనీయులైన రోజా మరియు కొడాలి నాని గారులూ!

'నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష' అన్నట్లుంది అధికార 

పార్టీ పట్ల మీ మాట(ఆలోచన)లు.

   తెలుగుదేశము పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు లేటు.

నందమూరి తారక రామారావు నక్సలైట్లను దేశభక్తులుగా  'బహిరంగముగా' కీర్తించడముతోటే తెలుగుదేశము పార్టీ 

తాను ప్రభుత్వ అధికారములోకి రావడము కోసము 

ప్రజాస్వామ్య(అది ఏ విధమైన వ్యవస్థ అయినా సరే 

కావచ్చు) వ్యవస్థకు వ్యతిరేకముగా బహిరంగముగా 

మాటలాడుతుందని తెలిసిపోయింది.

 అయినా అర్ధము కాక అడుగుతున్నాను.నక్సలైట్లు 

దేశభక్తులు అయితే ఎన్నికలలో పాలుపంచుకునే "

వోటరులు మరియు పార్టీలు"  దేశద్రోహులు అన్న 

మాటేగా.





  మరి ఎన్నికలలో పాలుపంచుకునే వోటరులను 

దేశద్రోహులుగా బహిరంగముగా మాటలాడే అటువంటి 

పార్టీకి ప్రస్తుతము వోటరులు అధికారము ఇచ్చారు అంటే భవిష్యత్తులో తెలుగుదేశము పార్టీ గురించి వోటరు 

మనోగతము ఏమిటో మీరు అర్ధము చేసుకోవాలి.

 నన్ను నమ్మండి.వచ్చే ఎన్నికలలో ఇక ఎప్పుడూ అధికారములోకి తెలుగుదేశము పార్టీ రాదు.

 విషము(వ్యాపార డబ్బు మరియు మీడియా ప్రాపకము)

 అనేది ఒక చుక్క అయినా అది మొత్తము పాల(రాజకీయాల)ను విషముగా మార్చుతుంది.

    అయితే భారత జాతీయ కాంగ్రెసు అనేది " విషముగా 

కనిపించే" "త్రాగటానికి పనికిరాని సాగర జలము

అవవచ్చు కాని విషముగా మాత్రము ఏనాడూ 

నిలువలేదు.కాని మీడియా తన వ్యవస్థ-వ్యతిరేక 

ప్రచారము ధాటికి భారత జాతీయ కాంగ్రెసు అనేది విష-వృక్షము అయింది.

   అయినా కాల ప్రవాహములో భారత జాతీయ కాంగ్రెసు 

ఓడినా తిరిగి మళ్ళీ వోటరులు అధికారము ఇస్తూనే 

ఉన్నారు-ఉంటారు-ఎందుకు ఇవ్వరు?

   ఎందుకంటే భారత జాతీయ కాంగ్రెసు అనేది భారత 

ప్రజలందరి పార్టీల పార్టీ.

--------------------------------------------------

 MY VERDICT:SOCIAL-LAW IS THAT ONE MAY LOOSE ARGUMENT TO PREVAIL HIS/HER SENSE.

    AND FLOOR OF THE HOUSE IS DIFFERENT FROM PUBLIC ARENA.

    SO WHO WINS ARGUMENT AND WHO PREVAILS IN SENSE AMONG PUBLIC POLLS IS ANYBODY'S GUESS.

   అసలు రాజకీయము అంటేనే అంతిమ తీర్పు కదా.

మాటలో ర్ర విరుగదు-పాము చావదు.

  అయితే మనుషులు మాత్రము పుడుతూనే ఉంటారు-పోతూనే ఉంటారు.

   అర్ధమైందా కుర్ర వెధవలూ !


Comments