వృత్తి అంటే వినుట. వృత్తి అనేది భయము మరియు హేతువు రెండూ విడి విడిగా ఒకే చోట కలిగి ఉండుట. సర్ప/శునక/నక్క మానసికతలో భయము ఉంది కాని హేతువు(పేరు,మాట/ఆలోచన/హృదయము మరియు పని చేసే చేతులు) లేని కారణముగా "అనామకత్వము(దరిద్రము)(అనైతికత)(అభద్రత)" ప్రస్తుతము రాజ్యము చేస్తోంది. ప్రత్యర్ధి విమర్శకు నిలబడే మంచి భావ వ్యక్తీకరణ కలిగిఉండటము ద్వారా మొదట మీ వ్యక్తిత్వముకు మీ చుట్టూ ఉన్న నలుగురిలో పేరు సంపాదించండి. భయము/భక్తి అనే మార్గము లో ప్రయాణించి భయము/భక్తి లేని జీవిత గమ్యమును చేరుకొని నిలవాలి. అందుకు మనిషిగా "మారాలి". అలా మారాలంటే వ్యక్తిగత సన్యాసము మరియు సామాజిక బరితెగింపు(బహిరంగ సభ నిర్వహణ,మీడియా సమావేశములు,విడియో సిడి ల పంపిణీ) రెండూ కలిగి ఉండరాదు. అందుకు పేరు,మాట(ఆలోచన),చేతులు కలిగిన వృత్తిపరమైన భావనగా మనిషి నిలవాలి.

మనిషి (వృత్తి/శ్రవణ పరమైన భావన) గా పుట్టినా మనిషి (పేరు ,మాట/ఆలోచన ,పని చేసే చేతులు ఉన్న వృత్తి/శ్రవణ పరమైన భావన)గా మార్పు చెందితేనే "భావ దాస్యము మరియు భావ వ్యతిరేకత(ఉద్రేకము )" రెండూ నశిస్తాయి .    
ప్రస్తుతము కావలసినంత నిరాశావాదము(భావ దాస్యముమరియు భావ వ్యతిరేకత) ఉన్నాయి.
"మారిన(పేరు,మాట/ఆలోచన ,పని చేసే చేతులు ఉన్న వృత్తి/శ్రవణ పరమైన భావన) మనిషిగా ఉన్నావా?"
------------------------------------------------------
ఉన్నానూ! అసలున్నానూ! ఉంటే కళ్ళు మూసుకోలేదు! ఈ లోకం కుళ్ళు(భావ దాస్యము మరియు భావ వ్యతిరేకత) ను చూస్తున్నానూ! కుళ్ళు(భావ దాస్యము మరియు 
భావ వ్యతిరేకత)ను కుళ్ళు(భావ దాస్యము మరియు భావ వ్యతిరేకత)తోనే కడిగి పారేస్తున్నాను అంతిమ తీర్పు 
దినము కోసము.   

Comments