మానసికత లో ఎంత అస్పష్టత ఉందో అంతే స్పష్టత ఉంటుంది. మానసికత అనేది ప్రతిబింబము చూసుకునే అద్దము వంటిది. మానసికతకు మంచి పేరు మరియు మంచి భావన కలిగి ఉండుట మానసికత లక్ష్యము కదా.

విడియో(చలన చిత్రము) కు మరియు నోటి మాటకు మూడవ వంతుకు మించి నిజ జీవితములో వినియోగము పెరగరాదు.
నిశ్చల చిత్రము కు మరియు చేతి వ్రాతకు ఎంతో ఆలోచన(మాట)(హృదయము) కలిగించే కళను పెంచుకోవాలి. 

Comments