కొత్త యుగము లో శాస్త్రీయ సంగీతము అంటే అర్ధము లేకుండా స రి గ మ ప ద ని స గానము చేయుట కాదు. స రి గ మ ప ద ని స స్వరాల మాటలకు అర్ధము కలగాలి.

సాహిత్యము లేకుండా సంగీతము ఎలా గానము చేయగలము? కుదరదు.
శాస్త్రీయ సంగీతము అనేది స రి గ మ ప ద ని స పాడటము కాదు.
--------------------------------------------------------------------------
శాస్త్రీయ సంగీతము అనగా మంచి ఆలోచన కలిగించే మంచి తిరకాసు మాట ను పాడే మంచి వ్యక్తిత్వము ద్వారా కలిగే వృత్తిపరమైన స్వరము.   
---------------------------------------------------------------------------

Comments