ANY SOCIAL(SYSTEM) TRANSITION (LIKE AP BIFURCATION) NEED OBEY "STATUS QUO" OF PUBLIC DEMAND IN ITS INFANCY UNTIL "BIFURCATED SYSTEMS(GOVTS)" GET STRENGHTENED AND MATURED "OVER ATLEAST ONE YEAR". FUTURE NEED BE ALLOWED TO BE DECIDED BY FUTURE ONLY DURING ANY SOCIAL TRANSITION PHASE.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరము శ్రీ రామ నవమి కళ్యాణము రాష్ట్ర ప్రభుత్వము తరఫున ఒంటిమిట్ట లో జరపాలా ? లేక రామతీర్ధములో జరపాలా ?  అన్న మీమాంస లో ఉన్నప్పుడు రెండు చోట్ల జరపవచ్చును .
2. నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత జీవితములో ఇప్పుడు పురిటి సూతకము లో ఉన్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వ ము తరఫున ముత్యాల తలంబ్రాలను రెండింటికి (రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గారిచే ఒంటిమిట్ట కు మరియు విజయనగరము జిల్లా మంత్రి గారిచే రామతీర్ధముకు) పంపవచ్చును .    

Comments