Malli Malli Idi Rani Roju Theatrical Trailer | Nithya Menon | Sharwanand





   

    ఓడించాలనుకునే వాడు ఎప్పుడూ వెంట పడతాడు.కనుక వాడెప్పుడూ 

వెనకే ఉంటాడు.

    గెలవాలనుకునే వాడు ఎప్పుడూ ముందుంటాడు.కనుక వాడెప్పుడూ 

గెలుస్తూనే ఉంటాడు.

---------------------------------------------------------------------

     భారత మావోయిస్టులారా ! భారతీయ పోలీసు వర్గములారా ! 

    ఎవరు ఓడించాలనుకుంటున్నారు ? ఎవరు గెలవాలనుకుంటున్నారు ?

     మీచే ప్రభావితమయ్యే భారత దేశ ప్రజలకు మీరు చెప్పవలసిన అవసరత లేదా విధి మీకు లేదా ? అని నేను నా భారత దేశ ప్రజల తరఫున 

ఇందుమూలముగా అడుగుతున్నాను. 

    "దాగుడు మూత దండాకోర్" సినిమా "బీరువా" సినిమా అంత స్లోగా 

హిట్ కావాలి.

     ఎందుకంటే రెండు సినిమాలను నిర్మించింది ముఖ్యముగా 

ఒకే నిర్మాత కనుక.

   




Comments