Malli Malli Idi Rani Roju Movie Dialogues Trailer || Sharwanand, Nithya ...





   నేను నేర గుర్తింపు -పరిశోధన -నివారణ చేసే పోలీసు వారిని "ఓడించాలని 

ఎందుకనుకుంటాను" ?

  అయితే పోలీసు వారు తమ నేర పరిశోధన వృత్తి కి 

పరిమితము కాకుండా అధికార (సత్య) శోధన వృత్తికి ఎదగాలని 

ప్రయత్నించటము నైతిక-సక్రమత కాదు కదా !

--------------------------------------------------

   మొదట(మరియు చివరన) భారత పోలీసు వారు 

అధికారము(సత్యము)లో  గెలిచినా తరువాత (మరియు అంతిమముగా) అధికారము(సత్యము)లో 

నేను గెలవాలని కోరుకోవడములో తప్పు 

లేదనుకుంటాను.

------------------------------------------------

     కనుక ప్రస్తుతము తమకు తాముగా ఓడిపోవడానికి 

సిద్ధపడి నన్ను ఓడించే వారెవరో అందరికీ అర్ధమైంది 

కదా.

------------------------------------------------

   నేను మాత్రము నేను గెలవాలనే అనుకుంటాను తప్ప 

ఎవరినీ ఓడించాలని అనుకోను.   

    

Comments