సమాచారము కేవలము జ్ణాన(సమాజ) అవసరత మాత్రమే. సత్యము అనేది చేరుకుని నిలిచే విధి.

బహిరంగముగా సభ పెట్టి తన ఆలోచనాయుత భావన చెప్పనక్కరలేదు.
మరియు పత్రికల వారితో సమావేశము కానవసరము లేదు.
మరియు విడియో సి.డి లు  తయారు చేసి పంపిణీ చేయనవసరము లేదు.
అయితే ప్రతి రెండో వాడితో రెండో వాడి(స్నేహిత విరోధి మరియు వైరుధ్య స్నేహితుడి) గా పది మందిలో వారి పది మంది కోసము వ్యక్తిగత ఆలోచనాయుత భావన చేస్తే 
చాలు అందరికీ సమానత్వము(శాంతి) మరియు 
సత్యము(అధికారము) కలుగుతుంది.

Comments