నీవు ప్రపంచములో అందరూ యుద్ధము చేయాలనుకుంటే నీవు సైనికుడిగా ఉండు. నీవు ప్రపంచములో అందరూ తీర్పులు ఇవ్వాలనుకుంటే నీవు న్యాయమూర్తి /న్యాయవాదిగా ఉండు. నీవు ప్రపంచములో అందరూ నైతికముగా ఉండాలనుకుంటే నీవు నైతికముగా ఉండు. నేను(రామచంద్రుడు) మాత్రము సైనికత్వము,న్యాయమూర్తిత్వము మరియు నైతికత మూడూ సమతుల్యత గా ఉంటాను.కనుక ప్రపంచములో ప్రజలందరూ అలాగే ఉంటారు.

నీవు ఏదైతే మార్పు ప్రపంచములో చూడాలనుకుంటున్నావో నీవు అలా 
ఉండాలి.

Comments