అభివృద్ధి అంటే భౌతికము మాత్రమే అని భావించే అజ్ణాని అయిన నారా చంద్రబాబు నాయుడు గారి సముఖమునకు ఈ లేఖ.

అభివృద్ధి గురించి తరచూ మాటలాడే నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల కోసము నేను కొన్ని మాటలు 
చెప్పాలి.
------------------------------------------------
1. అభివృద్ధి(development) అంటే మొదటి దశలో భౌతికముగా కనిపించే విశాలమైన రోడ్లు,అందమైన భవంతులు,కంప్యూటర్ టెక్నాలజీ మరియు బయో టెక్నాలజీ కాదు.
అభివృద్ధి అంటే మొదటి దశలో ప్రజలలో మానసికముగా సమతుల్యత(ఒక వంతు బుద్ధి ,ఒక వంతు భక్తి మరియు ఒక వంతు జ్ఞానము లేదా తిరకాసు మాట) కలిగించుట.
-----------------------------------------------------
ప్రభుత్వ ధనము అంతా మొదట గా ప్రజల మానసిక-సమతుల్యత (ఆరోగ్యము) మీద వచ్చే 5 సంవత్సరములు ఖర్చు చేయాలి . 

Comments