BE 360 DEGREES BY OVERCOMING FEAR (WHICH IS 180 DEGREES). FEAR(180 DEGREES) IS JUST PATH BUT NOT GOAL. ఓ పాకిస్తానీయులారా ! ఓ అమెరికనులారా ! మీలో భావ దరిద్రము ఉంది. అది గ్రహించండి.భావ సక్రమత అనగా కంటితో చూసింది నమ్మాలి. భావ నైతికత అనగా నీ కన్నులు నిన్ను మోసము చేయవచ్చు. భావ సక్రమత మరియు భావ నైతికత మీద మైండ్(ఆత్మ) ను పెడితే ఆలోచన-లేమి నశిస్తుంది. కనుక మాటలాడేముందు మీ మాటలను మీరు ధ్యానించండి. అక్కడే మీ ప్రశ్నలకు సమాధానము దొరుకుతుంది. జంతు లక్షణములు వదిలి మీ మైండ్(ఆత్మ) పుష్పించాలి-ఫలవంతము కావాలి. ఫ్రశ్న అనేది ప్రగతికి మార్గము. ప్రశ్న అనేది ప్రగతికి గమ్యము కాదు. నేను సత్యమును పది రకాలుగా చెపుతున్నాను. గ్రహించారా ? అయితే అది(సత్యము) ఒకటే. మైండ్(ఆత్మ) అనేది ఎలాస్టిక్ గుణము కలిగి ఉంది.సాగదీయండి. మైండ్(ఆత్మ)ను ఎంత సాగదీస్తే అంత పుష్పవంతము మరియు ఫలవంతము అవుతుంది.

కంటికి అంతా రెండు(తన మరియు ఇతరము) గా కనిపిస్తుంది
అయితే నిజానికి అది మూడుగా ఉంటుంది.
అంతిమముగా అది ఒకటిగా నిలుస్తుంది(తేలుతుంది). 
----------------------------------------------------
మనకు కనిపించేది మరియు ఉండేది కన్నా నిలిచేది
(తేలేది) కావాలి .     

Comments