పరిపక్వ సమాజములో దరిద్ర(అనైతిక-సక్రమ) భావన కలిగిన వర్గాలు మూడే. 1.ప్రాధమిక విద్యార్ధులు మరియు ఇంటర్మీడియట్ విద్యార్ధులు 2. రైతులు మరియు 3.నైపుణ్యము లేని కార్మికులు. భారత ప్రభుత్వము ప్రస్తుతము 6000 వృత్తి నిపుణుల సామాజికవర్గాలలో మానసిక-సమతుల్యత(తోటి వారి పట్ల మంచి బుద్ధి,మంచి భక్తి మరియు మంచి జ్ణానము లేదా తిరకాసు మాట) కలిగించడము ద్వారా ప్రజల తలసరి ఆదాయము అర్హత పెరిగి తద్వారా సమష్టిగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వములు దరిద్ర మానసికులైన 'ప్రాధమిక మరియు ఇంటర్మీడియట్ విద్యార్ధుల, రైతుల మరియు వృత్తి నైపుణ్యము లేని కార్మికుల దరిద్రముకు పరిహారము అందించి 'సరిపడినంత-నైతికత(మంచితనము)' అందరికీ కలిగి ఎక్కువ-తక్కువలను గౌరవించే సమానత్వము(శాంతి) పట్ల విశ్వాసము ప్రపంచములో రాజ్యమేలుతుంది. ముందుంది మంచి కాలము. అదే నా రాజ్యము. అయితే నా రాజ్యము గతములో మరియు వర్తమానములో కూడా "కేవలము కనిపిస్తుంది'. కనిపించడము యొక్క లక్ష్యము అనేది నిలుచుట కొరకు లేదా తేలుట కొరకు కదా.

WHEN THERE IS 'BELIEF ABOUT BRIGHTNESS(STRAIGHT-FORWARDNESS)',THERE SHOULD BE 'RESPECT FOR CONTRAST(CROSS-MINDED UP-RIGHTNESS)' AS WELL.
ISN'T IT?

Comments