EVERY DEPARTMENT/SECTOR OF CINEMA TEACHES CULTURE(HOW TO ENTERTAIN OTHER/S BY WHY-WHAT TO THINK IN SOCIETY BETTER). MY WRITINGS ARE GUIDANCES(RULINGS) OVER SOCIAL SECTIONS BUT NOT SUBJECT TEACHINGS. తీపి (ఉప్పు) ఎక్కువగా తీసుకునే వారికి సమతుల్యత కలిగించటము కోసము మసాలా కారము లాంటివి నా చేతి వ్రాతల మాటలు.

కథా రచయిత మరియు చిత్ర దర్శకుడు లక్ష్యము వినోదము . 
నటుడి లక్ష్యము ఆలోచన(మాట ) కలిగించటము. 
--------------------------------------------------
అంతే కానీ పాటలు బాగు కోసము,పంచ్ డైలాగులు బాగుకోసము మరియు కామెడీ సీన్లు బాగు కోసము సినిమాలు తీయడము కంటిన్యూ చేస్తే చివరకు సినిమా మాధ్యమము(పరిశ్రమ ) శక్తి రెండు(కథా వస్తువుగా మరియు వ్యాపారముగా)గా విడిపోతుంది . 
తద్వారా కథా వస్తువును నమ్మే వారు ఫ్లాపులు ఇచ్చే వారుగా మరియు వ్యాపారమును నమ్మే వారు ఆలోచన(మాట) లేని వారుగా చిత్ర పరిశ్రమ లోని ఆన్ని
(24) శాఖలు రెండు వర్గాలుగా విడిపోయి ప్రజలలో సినిమా అనే ప్రభావము తగ్గి సంస్కృతి అంటే ఏమిటో ప్రజలకు తెలియకుండా పోతుంది .              

Comments