మనము ఇతరులతో ఏమి మాట(ఆలోచన) లాడితే ఆ మాట(ఆలోచన)లు వినే వారిలో ఎలా స్పందన కలుగచేస్తాయో ఆ మాట(ఆలోచన) మాటలాడే వారి(మనసు)పై వ్యతిరేక దిశలో కూడా పని చేస్తాయి. ఉదాహరణకు వెధవ అని తిట్టారంటే తనను తాను వెధవ గా తరువాత ఆలోచన కలిగించుకుంటున్నారన్న మాట. ఆధ్యాత్మిక(భౌతిక) వాదములో మొండి రోగాలైన డయాబెటిస్,బ్లడ్ ప్రెషర్ మరియు గుండె జబ్బులకు సామాజిక(జ్ణాన)(మన)- మనస్తత్వము(తన) కలిగి ఉండటము వలన శాశ్వత పరిష్కారము ఉంది. అదేమంటే ప్రతి ఒక్కరి మాట (ఆలోచన) చివరిలో ఎగవేత(అడ్డము తో కూడిన వక్రత) ధోరణి ఉంటే ఆ మాట(ఆలోచన) చెప్పే వ్యక్తి మరియు వినే వ్యక్తి నైతిక-సక్రమత గా నిలవటము వలన మొండి రోగాలు శాశ్వతముగా మాయము అవుతాయి. ఇది సంవత్సరాల పాటు నేను పరీక్షించిన సామాజిక పరిశోధనా ఫలితము. సంవత్సరము తేడాతో ఉన్న ప్రతి ఇద్దరు యువకులు పరీక్షించి వారి వారు సరిపోల్చుకోగలరు.

మానసికత(జ్ణానము)(మైండ్) అనేది అపరిపక్వ దశ (మొదట మంచిగా 
కనిపించి చివర నకారాత్మకత కలిగి ఉండటము)(తామస-రజో గుణము) ద్వారా 
పరిపక్వ దశ(తరువాత చెడుగా కనిపించి అంతిమముగా సకారాత్మకత కలిగి ఉండటము)
(సత్వ-రజో గుణము) కలిగి 
ఉండటము జరుగును. 
It is social maturity(or mind maturity) into social-mind.
CHANGE OF ANTISOCIAL-IMPERIAL QUALITY INTO SOCIAL-MIND-BY-OBJECTIVE-THOUGHT IS NATURAL PHENOMENON IN DYNAMIC WORLD OVER EVERY 60 YEARS.
  JUST OUR EFFORT IS NEEDED.
నారా చంద్రబాబు నాయుడు ! నిరంతరము మారుతుండే సమాజమును మార్చే ప్రయత్నము చేసే నీ లాంటి మేధావులను మానవ చరిత్ర లో అజ్ఞానులుగా కలిసి పోతారు. 
కాంగ్రెసు వాదులుగా మేము మా రాజనీతి కార్యక్రమములో భాగముగా నీ లాంటి పాలనా దక్షులను రెచ్చగొడతాము . నీవు రెచ్చి పోతే అది నీ ఖర్మ . ప్రజల ఖర్మ కాదు .        

Comments