మాటను మాటతోనే మార్పు చేయాలి. అతిగా మాటలాడే వ్యక్తి అరాచక వాది మరియు గతము గురించి మాత్రమే మాటలాడే తిరోగమన వాది. గతము అంటే ప్రస్థుతము వద్ద "ప్రస్తుతము యొక్క ప్రస్తుతముకు ప్రస్తుతము". కనుక గతము అంటే గడచిన రెండు వారాలు మాత్రమే అని తిరోగమన వాదులు గుర్తుంచుకోవాలి..

మనము అతిగా ఆలోచన (మాట) చేసినా జ్ఞాన (తిరకాసు మాట) పరమైన నేరమే .
మాట మొదలు ఉంటే మాట చివర లేక పోతే నేరము కదా . 

Comments