హిందూ వాదము అనేది మానసిక సంక్లిష్టత. అలా లేకపోతే హిందూ వాదము హిందూ ధర్మము లోని అంతర్గత మోసకారుల స్వార్ధముకు ఏనాడో బలి అయి ప్రపంచములో హిందూ ధర్మము మాయమయ్యేది. అందుకే హిందూ ధర్మము యొక్క అన్య మతస్థులు ఈ నాటి వరకూ హిందూ ధర్మమును వ్యతిరేకించడము ద్వారా విశాల హిందూ ధర్మములోని అంతర్గత స్వార్ధ మోసకారుల చేతిలో హిందూ ధర్మము నాశనము కాకుండా కాపాడుతూ వస్తున్నారు. హిందూ జన సామాన్యము నేను వ్రాసిన ఈ వాక్యము అర్ధము చేసుకోగలరా ? అని నేను అడుగుతున్నాను. ప్రతి మాటను రెండు సార్లు ఆలోచన చేస్తే ఏ జ్ణాని(నాయకుని)(పాలకుని)కి అయినా భద్రతా సమస్య తలెత్తదు కదా. ఆ రెండు విధాల మాటలు ఏమంటే 1.ఎక్కడ నకారాత్మకత ఉందో అక్కడ సకారాత్మకత ఉంది. 2.ఎక్కడ సకారాత్మకత ఉందో అక్కడ నకారాత్మక సకారాత్మకత ఉండాలి కదా.

తెలుసుకోవలసినవి:
---------------
మోసకారి మాటలాడుతున్నప్పుడు మొదట తాను 
మాటలాడుతున్నానని మరచిపోరాదు.మోసకారి 
తరువాత తన మాటలు వినేవ్యక్తి కోసము 
ఉద్దేశించబడినవి అని మరచిపోరాదు.
చేయకూడనివి:
------------
మోసకారి తాను ఎదుటి వ్యక్తికి గౌరవము ఇస్తున్నాను కనుక ఆ గౌరవము దక్కించుకోవాలని అని 
బ్లాక్ మెయిల్ చేస్తాడు.
-------------------------------------
అయితే బ్లాక్ మెయిల్ గౌరవము అనేది నిజమైన 
గౌరవము కాదు కదా. 
-------------------------------------
  

Comments