VOTING A POLITICAL PARTY TO POWER AS WELL AS BECOMING PERSONAL INCOME-TAX PAYER ARE ONE AND THE SAME.

సినిమా అంటే దృశ్యము,నైతికత మరియు మనోవైజ్ఞానికత అనే మూడింటి సమ్మేళనము కదా .
నిజ జీవితము కూడా సినిమా'య'ను అనుకరిస్తుంది కదా . 
అంటే క్లైమాక్స్ లో విలన్ మరియు హీరో యుద్ధము చేసుకుని చివరలో హీరో గెలిచి శుభము కార్డు పడుతుంది . 
అంటే నిజ జీవితములో క్లైమాక్స్ అయిపోయింది.ఇక హీరో గెలవటమే తరువాయి . 
-------------------------------------
అంటే భారత జాతీయ కాంగ్రెస్ పని అయిపోయింది అని అంటున్న వారి పని అయిపోయి మిగతా వారు అందరూ ఆదాయపు పన్ను చెల్లింపు దారులు కాబోతున్నారన్న మాట.     
--------------------------------------

Comments