ప్రజాస్వామ్య స్వేచ్చ అనగా ప్రతి ఒక్కరూ తమ భావ ప్రకటనను వ్యక్తీకరించుకోవచ్చు "తాము స్వేచ్చగా వినగలిగితేనే". THERE IS RIDER(duty) IN DEMOCRATIC FREEDOM OF EXPRESSION. DEMOCRATIC PERSON MUST BE "DOUBLE-GOOD OF DOUBLE-GOOD" TO "SIMPLY-BAD". సమాజ జీవితము అంటే వర్గ జీవితము కాదు . సమాజ జీవితము అంటే వర్గముతో కూడిన సమాజ జీవితము. ఒకరి చెడు ప్రవర్తనకు ఇంకొకరి చెడు ప్రవర్తన పరిష్కారము కాదు. ఒకరి చెడుకి ఇంకొకరు నాలుగు రెట్లు మంచిగా ఉండుట సక్రమమైన పరిష్కారము. ANARCHY IN INDIA IS "NECESSITATED" BUT NOT MADE AS "DUTY" TO FUNCTION AGAINST PERFECT IMAGINATION IN INDIA. PRINCIPLE OF PLURALISM IS TO SOLVE FIRST THOUSAND PERSONS ILL (OF NEXT THOUSAND PERSONS ILL FOR LAST THOUSAND ILL) "BY ULTIMATE THOUSAND PERSONS ILL". సింపుల్ ! అజ్ణానులు జ్ణానులుగా మొదట నటన చేస్తారు "తరువాత అజ్ణానులుగా తేలటానికి". అందుకే జ్ణానులు(భారత జాతీయ కాంగ్రెసు వారు) అజ్ణానులుగా ఇన్నాళ్ళూ కనిపించినది. భగవద్గీత అరాచక భావము వలన కలిగే హింసను హింసించమంటుంది అది తప్పా? న్యాయ మూర్తులు తమ దగ్గరికి వచ్చిన/తీసుకు రాబడిన వారికి మాత్రమే తీర్పు ఇవ్వాలి. అరాచకముగా సమాజములో అందరికీ తీర్పు ఇస్తానంటే సదరు న్యాయమూర్తులను(అరాచక వాదులను) విచారించాలి. నాయకునికి ఉండే విలువ(తిరకాసు మాట) న్యాయమూర్తి కలిగి ఉంటే నేరము. నాయకుడు ఎవరి(ఏ వర్గము వారి) దగ్గరికైనా వెళ్ళే-మాటలాడే -వినే హక్కు(అధికారము) కలిగి ఉంటాడు న్యాయమూర్తి ఎవరి(ఏ వర్గము వారి) దగ్గరకు అయినా వెళ్ళి మాటలాడే హక్కు(అధికారము) కలిగి ఉండడు. ప్రజల అజ్ణానము పుణ్యమా అని న్యాయమూర్తులు నాయకులుగా వ్యవహరిస్తున్నారు.

సాంఘిక ప్రజాస్వామ్యము అంటే ప్రతి ఒక్కరూ 
తన ఆలోచన(మాట)తో ఎదుటివారితో  మూడవ వారి కొరకు మాటలాడాలి "ఎదుటి వారి ఆలోచన(మాట) వినగలిగితేనే". 
అలాగే ఎదుటి వారికి ఎదుటి వారు స్వేచ్చగా తనతో మాటలాడనివ్వగలగాలి "తన మాట వినగలిగితేనే".
------------------------------------------------------------------------
     భారత రాజ్యాంగము(ఆహారము ) భారతీయులకు ఎంత ముఖ్యమో భగవద్గీత(ఔషధము) అంతే ముఖ్యము .
     చర్చించండి .అరాచకులు నన్ను శిలువ వేసారుగా .   
     మానసికత ఔషధము లేకపోతే అరాచకత్వము భారత దేశములో ఇంకా కొనసాగుతుంది . 
     కనుక భారత రాజ్యాంగము జాతీయ గ్రంధముగా ప్రకటించబడింది కనుక భగవద్గీత ను కూడా జాతీయ గ్రంధముగా ప్రకటించబడాలి-ప్రకటించబడుతుంది -ఎందుకు ప్రకటించరు ?
------------------------------------------------------------------------

     
          

Comments