Soundaryalahari - సౌందర్యలహరి – 2nd November 2014



  

     As society(knowledge)(litigant-word) matured now,this interaction about past experiences has no scope for rumour.Isn't it?

     'సౌందర్యలహరి' టీవీ కార్యక్రమము ఒక సామాజిక మనో వైజ్ణానిక కార్యక్రమము.

   మొత్తానికి టీవీ ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది.

------------------------------------------------------   'అయితే' వ్యక్తి మరియు పరిశ్రమ వేరు వేరుగా తయారయి  ఒకటిగా ఉంటుంది.

 ------------------------------------------------------

     సత్యము (మనసులో మాట)(అధికారము) అనేది కేవలము నోటితో చెప్పేది కాదు.

     సత్యము చేతితో చేస్తూ చేస్తూ చేస్తూ ...... చెప్పేది.

     "TRUTH IS HIGHLY SUBJECTIVE.

     TRUTH IF REALISED YIELDS FRUITS OF ACTION". - ఈ మాటలు భారతీయ విద్యాభవను స్థాపకుడు కులపతి కె ఎం ముంషి వ్రాసి ప్రచురించిన "BHAGAVADGITA AND MODERN WORLD" అనే పుస్తకములోనివి.

------------------------------------------------------

     నేను ఇంకొకరి(గురువుల) మాటలు నా మాటలుగా వ్రాసుకునేంత/చెప్పుకునేంత అజ్ణానిని కాదు.

    ఎవరి మాటల క్రెడిట్ వారికే చెందాలి-చెందుతుంది-ఎందుకు చెందదు?

   నేను "మధ్యవర్తుల రాజీ పరిష్కారము" లో "మధ్యవర్తుల రాజీ పరిష్కారము" వెదికే వాదనాపరుడను.

    నేను ప్రజల 

"తరువాతి-ఇతర-అవతలి ఆలోచన(మాట)"ను.

     I AM MY WORLD PEOPLE'S AFTER-THOUGHTS,OTHER-THOUGHTS AND BEYOND-THOUGHTS.              

         

    

Comments