NTR reveals facts behind road accident during 2009 election campaign - O...





    Reasons may be many(10).

    'BUT' logic is that one has to feel his own full-weight on some day or the other.

    Jr.NTR ! AN ACTOR/SINGER/DIRECTOR(writer) IS NOT PRIVATE PERSON BUT PUBLIC PERSON.

   INTELLIGENT IS PROFESSIONAL-MIND.

   KNOWLEDGEABLE IS MIND-MATURITY.

   ఇంటిలో ఉంటే నిఘా పెట్టటము అనైతికము.

   "అయితే" పబ్లిక్(1000 మంది) లోకి వస్తే ఏమైనా చేస్తారు మరియు ఏమైనా  అంటారు.

   సంబంధిత వ్యక్తి అయిన జూ.NTR తో అంటే తాను ఘాటుగా స్పందించవచ్చు.

  అయితే పరోక్షములో నలుగురు అనుకునే స్వేచ్చ ఉంది.తప్పు లేదు. 
    జూనియర్ నందమూరి తారక రామారావు గారూ !

    తమరు చూపించే చెత్తను టికెట్ డబ్బు పెట్టి చూసి మరీ తమరి ముఖమును చూడగా లేని తప్పు పరోక్షములో నలుగురు అనుకుంటే తప్పు ఎలా అవుతుంది ?

    ప్రేక్షకులు ఏమైనా నటుల భావ జాల బానిసలా ? 
    సమాజము తమరి సొంత ఆస్తి కాదు కదా నీవు చెప్పినట్టు నడుచుకుని నీ గౌరవము పొందటానికి .
    తమరిని అనుమానించిన పతీతులకు నాయకత్వము వహించేది నేనే . నీ వ్యతిరేకతలోనుండి  నిన్ను నీవు చూసుకుని మాటలాడితే సక్రమ -నైతికత అవుతుంది .
  THINK DIFFERENT,TWICE AND BETTER.
  WHOLE WORLD KNOWS THAT REACTIONARY IS ALSO THE OTHER SIDE OF ANTISOCIAL ANARCHIST(MAOIST).  
   HAVE SOCIAL SENSE WHILE TALKING ABOUT ADVERSARIES.

   నీవు నిజముగా జ్ణానములో "బుడ్డోడివే".

Comments