మాటలలో సున్నితత్వము ధ్వనిస్తే దానిని ఫీలింగ్ అంటారు. మాటలలో సున్నితత్వము తో కూడిన జ్ణానము ద్వనిస్తే దానిని భావ ప్రకటన అంటారు. మాటలలో సున్నితత్వము మరియు జ్ణానము తో కూడిన బుద్ధి విలువ ఉంటే దానిని ఆదేశము అంటారు. IF ONE IS THROWING WORD/S,OTHER HAS DUTY TO CATCH AND ANALYSE WORD/S. BY ANALYSING NAMEFUL WORD/S,ONE CAN GET AND GIVE ENTERTAINMENT.

నకారాత్మకతను నకారాత్మకతగా స్వీకరణ చేయడము 
దరిద్రము(అనైతికత). 
నకారాత్మకతను 'నకారాత్మకత యొక్క సకారాత్మకత' గా స్వీకరించాలి.

Comments