వృత్తి నిపుణులూ ! నా ఈ ఆదేశము తెలుసుకోండి .క్లయింట్లు చెడుగా వ్యవహరిస్తున్నారని మీరు భావిస్తే అందుకు వారితో మాత్రమే మీరు నైతిక-సంక్లిష్టతతో వ్యవహరించి సామాజిక-సంక్లిష్తతలను పరిష్కరించాలి. అంతేగాని గొర్రెలుగా కేవలము డబ్బు సంపాదన కోసము క్లయింట్ల ఆలోచన(మాట) ప్రకారము నడుచుకోకుండా సామాజిక-సంక్లిష్టతతో నైతిక-సంక్లిష్టత గా వ్యవహరిస్తే సమాజమునకు పుణ్యము మరియు తమ రంగమునకు పురుషార్ధము ప్రసాదించిన వారవుతారు. I AM FED UP WITH PROFESSIONAL(WRITERS/DOCTORS/ENGINEERS/CAs/LAWYERS/MBAs/POLICE) WORD/S THAT CLIENTS ARE ASKING PROFESSIONALLY-BAD THINGS TO DO FOR SHELLING OUT THEIR MONEY TO PROFESSIONALS. YES! CLIENTS ARE BEING SOCIAL-COMPLEXITY. BUT AS PROFESSIONAL,ONE HAS TO BE MORALLY-COMPLEX AGAINST ANY CLIENT-ILL(SOCIAL-COMPLEXITY). RIGHT PROFESSIONAL ETHIC IS BEING MORAL-COMPLEXITY AGAINST ALL ILL-CLIENTELE(WHO ARE NATURALLY SOCIAL-COMPLEXITY).

వృత్తి నిపుణులు వృత్తిపరమైన మంచి (నైతికత ) చెపితే ప్రతి ముగ్గురి వ్యక్తులలో చెడుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ వద్దకు రావటము లేదంటే సదరు వృత్తి నిపుణులు (డాక్టర్ లు ,ఇంజనీర్ లు,CA లు మరియు MBA లు) నైతిక-సంక్లిష్టత (good of good) గా వ్యవహరించాలన్న మాట . 
      

Comments