తనది కాని మాట(ఆలోచన) మాటలాడటము "మరియు" తాను మాటలాడుతున్న మాటను మాటలాడుతున్నానని విస్మరించడము రెండూ అప్రజాస్వామిక అరాచక - అసాంఘిక సూచికలు. కత్తి పదారావు గారూ ! కంచె ఐలయ్య గారూ ! కుల వృత్తులు చేసుకునే వారు కుల వృత్తులు చేసుకోవాలి. కుల వృత్తిలో దాస్య భావన సమర్పణ బుద్ధి అవుతుంది కాని నేరము కాదు కదా! స్వామి పరిపూర్ణానంద గారూ ! జొన్నవిత్తుల రామలింగేశ్వర శర్మ గారూ ! లాభ నష్టాల వ్యాపారము చేసుకునే వారు వ్యాపారము చేసుకోవాలి. వినియోగము బాగా పెరిగి అసలు ఈ మధ్య కాలములో వ్యాపారములో నష్టము రిస్కు కనిపించడము లేదు.

ప్రతి వ్యక్తి తన భూ ప్రపంచములో ఉన్న అందరి యోగక్షేమము కోరుకోవడములో తప్పు లేదు.అయితే తన్ను మాలిన ధర్మము పనికి రాదు.
         పై మానసిక సంక్లిష్టత కలిగి ఉండలేక తన స్వధర్మమును (వృత్తిని) వదిలి భిక్షాటన,
పోలీసు,దొంగ,అరాచకవాద,హిందూ స్వామీజీ-బాబా వృత్తులు చేపట్టి జన్మభూమికి ద్రోహము చేస్తున్నారు.  

Comments