ఓ మూర్ఖ తల్లి తండ్రులారా ! అనవసరముగా ఇంజినీరింగ్ కోర్సు పైన పిచ్చి పెంచుకోకండి. ఏ సబ్జెక్టు లో అయినా పోస్ట్ గ్రాడ్యుయేషను చేస్తే ఇంజినీరింగ్ కో్ర్సు తో సమానమైన హోదా సమాజములో ఉంటుంది. అధ్యాత్మిక మనసు లేని వాడు ఇంజినీరు కోర్సు చేసినా ఇంజినీరు కాలేడు. ఇంజినీరు అంటే ఆంథ్రోపాలజీ తెలిసిన వాడు అని అర్ధము. నాకు నా ఇంజినీరింగ్ కోర్సు చేసిన తరువాత సమాజములో 20 సంవత్సరముల అధ్యాత్మిక మనసు సాధనతో నేను ఇప్పుడు ఇంజినీరును కాగలిగాను. గ్రహించగలరు.

   కష్ట పడి ఇంజినీరింగ్ కోర్సు చదివి పూర్తి చేసినా ఇంజినీరు కాడు.
   ఇంజనీరింగ్ కోర్సు చదివి పూర్తి చేసిన 20 సంవత్సరముల పాటు సమాజములో జ్ఞాన(తిరకాసు బుద్ధి కలిగిన తిరకాసు మాట)(lawful litigant-word)-సాధన చేసిన తరువాతనే "ఆధ్యాత్మిక భావన కలిగి ఇంజినీరు కాగలడు".       

Comments