MORE THE APPLICATION OF MIND,MORE THE FINESSE OF RESULT. "THIEF OF THIEF" TO THIEF IS LORDSHIP. I STRONGLY BELIEVE THAT "LITIGANT-MINDED WORDS OF LITIGANT-MINDED PARTIES" TO LITIGANT-MINDED COURTS WILL SOLVE "WHOLE LITIGANT MIND" IN SOCIAL-SYSTEM FOREVER.

Till date,innumerable seers,thinkers and philosophers in world said many good words.But ills and crimes stayed until now till society got liberated and matured.
   That means those seers,thinkers and philosophers didn't wait to say until social-system got liberated and matured.
 So their good words prevailed as social-decoration than social-reform for true-society.
   Those seers,thinkers and philosophers good words stayed as abstract-words(which don't change all evil minds into good minds).
   So liberated-matured social person/s good words need be litigant-words(which WILL change all evil minds into good minds)-by-abstract-mind.
   RAMRAJYA IS SENSIBLE-LITIGANCY BY EVERYBODY IN WORLD.
-----------------------------------------------
   ప్రభుత్వము లేదా ప్రభుత్వ అధిపతి నిర్ణయములు మోసపూరితముగా ఉన్నాయని వాటిని వ్యతిరేకించే వారు ప్రతిరోజూ లేఖలు సంబంధిత మంత్రికి వ్రాసి తద్వారా నిర్ణయ భాద్యతను సంబధిత మంత్రికి వదిలి వేయవచ్చు లేదా వ్యాజ్యము వేసి గెలవ వచ్చు.
------------------------------------------------ 
   వ్యాజ్యములో ఓటమి భయము ఉందని ప్రభుత్వము లేదా ప్రభుత్వ అధిపతి చేసే నిర్ణయముల అమలును అడ్డుకుంటూ పత్రికలకెక్కడము,తనకు వర్తించని చర్చలు,నిరసనలు లేదా బహిరంగ సభలు చేస్తే ఎలా ?   
------------------------------------------------
   భావ ప్రకటన స్వేచ్ఛ అనగా నామ రహిత భాద్యతా రాహిత్యము కాదు కదా . 
------------------------------------------------
   నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాజధాని/రాష్ట్ర వర్తమాన/భవిష్యత్ ప్రజల అభివృద్ధికి చేసే మాస్టర్ ప్లాన్ లో తనకు లేదా తన రాజకీయ పక్ష కార్యకర్తలకు/నాయకులకు లాభము కలిగించే విధముగా ఉందని ఆయన వ్యతిరేకులు(ప్రతి వ్యక్తికి వ్యతిరేకులు సహజము ) భావించినా లేదా ప్రభుత్వ వ్యవస్థ మోస పూరితముగా వ్యవహరిస్తోందని భావించినా వ్యక్తులు మరియు పార్టీలు పత్రికలకెక్కడము "ప్రజల పత్రికా చదివే ప్రక్రియను" దుర్వినియోగము చేయటమే.
   ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ (అభివృద్ధి) ప్రక్రియ వేగమును అడ్డుకోవడమంటే "భారత దేశ మరియు ప్రపంచ సంక్షేమ(అభివృద్ధి)" ని అడ్డు కోవడమే.
  ప్రజలు సంక్షేమ (అభివృద్ధి ) వేగమును అడ్డుకునే సర్ప-మనసులను(బుద్ధి సంస్కృతి వారిని) "మళ్ళీ మళ్ళీ వచ్చే ఎన్నికలలో" భాద్యులుగా చేసి సర్ప -రాజకీయ పక్షములను భవిష్య రాజకీయ ముఖ చిత్రములో లేకుండా చేస్తారు.
                  

   

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.