మనిషి బుద్ధి జీవి. బుద్ధి జీవి మొదట పరుషముగా "ప్రతి" తరువాత కరుణతో మిగతా 'అందరితో' ఉంటాడు. బుద్ధి-కలవాడు( మొదట విద్యార్ధుల ఊహాను అందుకుని దానిని నిలబెట్టుకుంటూ తరువాత విషయ పరిజ్ణానమును బయటకు రాబట్టి మరియు తనదైన శైలితో దానిని సానపెట్టి పరీక్షకు గురిచేసి తనదైన అంతర్లీన-ఆలోచన(మాట)ను తరగతిలో అందించి కలిసిపోతాడు. విద్యార్ధులు తమ జ్ణాన-బుద్ధితో సమాజములో "అందరి(వ్యక్తీకరణలను)నీ" సమానులు(శాంతి)గా నిలుపుతారు.

'సంపాదన' అంటే మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ యొక్క మానసిక సంక్లిష్టత.
100% పర్ఫెక్ట్ గా ఊహించిన - వాదించిన mindful word కు తన 'సంకల్ప బలముతో' వాస్తవికతను ప్రసాదించిన 'వాడు' కనుక గాంధీ 'మహాత్ముడు' అయ్యాడు .
--------------------------------------------------
మహాత్ముల సంకల్పము ఏనాడూ వృధా కాదు . 
రామ రాజ్యము అంటే ప్రతి ఒక్కరూ మహాత్ములే .ఇది ప్రగతి శీలత (half - glass full ) వలన తధ్యము అవుతుంది .  నా ఈ మాట అంతటా నిండిన 'నకారాత్మకత యొక్క' సకారాత్మకతనుండి పుట్టినది . 
ALL PEOPLE ARE EMBODIMENTS OF LOVE,TRUTH AND NONVIOLENCE "BY BECOMING".
SO THOSE WHO ARE "BEING 100% RIGHT" NEED BE "FEELING 100% RIGHT".      
  

Comments