SOCIAL : మాట(ఆలోచన)(ప్రశ్న) వ్యక్తిని అనుకూలముగా మరియు వ్యతిరేకముగా నియంత్రణ చేయగలిగినప్పుడు వ్యక్తి ఇతరుల మాట(ఆలోచన)లను అనుకూలముగా మరియు వ్యతిరేకముగా నియంత్రణ చేయవచ్చును కదా. కనుక జ్ణాన(మూడవ వ్యక్తి/వ్యక్తుల సమూహము)(సమాజ) అధ్వర్యములో బూర్జువా భావజాలము వారిని మరియు విప్లవ భావజాలము వారిని మధ్యేవాదులు(బూర్జువా ఆలోచన యొక్క విప్లవ వ్యక్తులు)గా మార్పు చేయవచ్చును కదా. ఎందుకంటే బూర్జువా ఆలోచనకు బూర్జువా ఆలోచన తగదు.మరియు విప్లవ వ్యక్తికి విప్లవ వ్యక్తి తగదు.TRUE POWER IN DEMOCRACY IS IN EVERY ONE'S MIND AND WORD(HAND).

సమాజము అనగా జ్ణానము.వార్తా సంస్థలు అనగా సమాజములో ప్రజల మనసులకు సంబంధించిన సమాచారము అందించే అజ్ణానులు.
సమాజ(జ్ణాన) పరిపక్వతకు వార్తా సంస్థలు అవసరత మాత్రమే తప్ప విధి కాదు.


Comments