అజ్ణానికి తాను అజ్ణాని అని తెలియడమును మించిన జ్ణానము ఏముంది? జ్ణానికి తాను జ్ణానిని కాదని తెలియకపోవడమును మించిన అజ్ణానము ఏముంది? ప్రపంచము(మాట)(ఆలోచన)(హృదయము) సాపేక్షతా సిద్దాంతము ఆధారముగా నడుస్తుంది-నడవాలి-ఎందుకు నడవదు? మోక్షము అనగా తన జ్ణానములో తన ఆలోచన(మాట) నిలిపే నిరంతర సాధన. పరిపక్వ జ్ణాన-వ్యవస్థలో ప్రజలందరూ మోక్ష సాధన చేయుట సహజ ప్రక్రియ. IF YOU ARE NOT IN YOUR SELF(ROOM)-IN-SOCIAL(SPHERE),YOU WILL BE MADE BY SOCIAL(SPHERE) TO BE SO. THAT'S ALL. TRUTH IS BITTER TO BE SWEET AND SIMPLE. IT IS COMPULSION FOR EVERYONE TO SWALLOW BITTER AND HARSH REALITY TO PREVAIL SWEET AND SIMPLE.

HUMANS(CONGRESSMEN) NEED NOT APPLY.
ONLY GODS(REVOLUTIONARY MAOISTS AND REACTIONARY BUORGEOUS) NEED APPLY.

Comments