మాకు మంచి-చెడు రెండూ పూర్తిగా తెలుసు.మీకు మంచి-చెడు రెండూ సగము సగము తెలుసు.

ఆవేశము కాదు . వాదన గెలుపుతో ఆలోచన కావాలి .
ఉద్రేకము కలిగించటము కాదు. ఉత్తేజము నిలవాలి .
చేరుకోవటము కాదు . నిలవ గలగాలి . 
----------------------------------------------------
ప్రతి పది మందిలో ఒకడైన కాంగ్రెస్ వాది అధికారము కోసము ఆరాట పడడు . అలాగని రాజకీయ సన్యాసము చేయడు . ప్రతి పక్ష హోదా కూడా లేకపోయినా ప్రజలలో అధికారము కలిగి ఉంటాడు . తరువాత దశలో అధికారము తానంతట అదే కాంగ్రెస్ వాది దగ్గరకు చేరుకుంటుంది. 
ఇక సరే! మీడియా ద్వారా అధికారము కోసము మీరు(ప్రతిపక్షాలు) పడే 
అరాటము గురించి మీకే ఎక్కువ తెలుసు.
-----------------------------------------------------
మేము నీతి -జాతి లేని వారమే . అది ఒప్పుకునేంత భయము లేని నిజాయితీ పరులము .
----------------------------------------------------- 
మీరు (భాజపా ) నీతి -జాతి కలవారే.
అది మీ రాజకీయ సిద్ధాంతమునకు వ్యతిరేకము.
మీరు వెలుతురును చూడలేని విషనాగులు.
మీరు సమాజమును సూటిగా ఎదుర్కొనలేని శునకాలు.

   

Comments