ప్రజలలో ఉన్న ఇంఫీరియారిటీ కాంప్లెక్ష్ మరియు సుపీరియారిటీ కాంప్లెక్ష్ వలన కలిగిన రెవెన్యూ శాఖ లో అవినీతి (మూర్ఖత్వము) మాత్రమే దేశ ఆర్ధికాభివృద్ధికి ఆటంకము.

స్థానిక (జిల్లా) పారిశ్రామికీకరణ ఇప్పుడు భారత దేశ ఆర్ధిక ప్రాధాన్యతా రంగము.
కనుక ఫైళ్ళ మూవ్ మెంట్ 1). పై స్థాయి నుండి క్రింద స్థాయికి మరియు క్రింద స్థాయి నుండి పై స్థాయికి కదిలినట్లే 2). క్రింద స్థాయి నుండి పై స్థాయికి  మరియు పై స్థాయి నుండి క్రింద స్థాయికి కదలాలి.
   
 

Comments