WE AT INC NEVER BELIEVE IN ARTICULATION AS BJP DOES. THUS I WORK UP MY MIND ON PAPER AS BELOW. YES ! WE NEED 'SKILL' INDIA. INDIAN YOUTH NEED BE TRAINED IN 'SKILLS' AS PM NARENDRA MODI CALLED UPON INDIAN PUBLIC BY EXTEMPORE IN THIS YEAR INDEPENDENCE DAY SPEECH.

నైపుణ్యత అనగా రెండు వైపులా పదును కలిగి ఉండుట.
-------------------------------------------------------------- 
1). కత్తిని మనిషిని చంపుటకు మరియు వస్తువు లను కోయుటకు వాడవచ్చు . 
2). రూపమును సత్యముగా నమ్మ వచ్చు మరియు సత్యముగా నమ్మ కూడదు.
3). 10 రూపాయల నోటును ఏదైనా వస్తువు కొనుటకు ఖర్చు చేయవచ్చు మరియు అతి చిన్న పెట్టుబడిగా కూడా వినియోగించ వచ్చు.
4). ఆహారము అతిగా తీసుకుంటే జీర్ణము కావచ్చు మరియు విషముగా మారవచ్చు.
5). తోటి మనిషిని ఇతరుల ముందు చిన్న తప్పిదమునకు చులకన చేయవచ్చు మరియు పెద్ద తప్పిదముగా చిత్రించ వచ్చు .
6). ఆడవారిని గౌరవించ వచ్చు మరియు చులకన గావించ వచ్చు. 
7). జ్ఞానమును విద్య గా భావించ వచ్చు మరియు విద్యగా భావించలేము.   
అంతా ARTICULATION SKILL(తీసుకునే-తీసుకునబడే దృక్కోణము)లో ఉంటుంది.
---------------------------------------------------------------
   INDIAN NATIONAL CONGRESS SIMPLY NEVER BELIEVES IN ARTICULATION SKILL.
   BUT I.N.C. 'THINKS(VOICES)' WITH ARTICULATION SKILL.
   AND I.N.C. 'GENERATES' AND 'MODULATES' VOICE SIMULTANEOUSLY.  
--------------------------------------------------------------

Comments