M K GANDHI DIDN'T PREACH ANY KIND OF 'ISM'. HE PREACHED AND DREAMED 'JUST' WORLD. RAM-RAJYA IS 'JUST' WORLD.

   గాంధీజీ నిరాడంబరతను ప్రభోధము చేసినాడు . 
   నిరాడంబరత అనగా సన్యాసము కాదు . 
   నిరాడంబరత అనగా 'తాను కలిగి ఉన్న దానిలోనే' సమస్త సంపదలు మరియు సమస్త పదవులు భావన చేయుట.
   ఉదాహరణకు ప్రతి ఒక్క వ్యక్తి ఈ నిత్య చలన ప్రపంచములో అన్ని సంపదలు మరియు పదవులు అనుభవించడము అసాధ్యమైన పని . అది అత్యాశ కూడా అవుతుంది.
   అందుకునే మనసు(కోరికల గుర్రాల)ను అదుపు చేయటము ద్వారా తాను కలిగి ఉన్న దానిలోనే అన్ని సంపదలు మరియు పదవులు అనుభవించుచున్నట్లు భావన చేస్తే ఆత్మ తృప్తి -లాభము - విషయ ఆసక్తి కలుగుతాయి .               

Comments