భారతీయత పట్ల ఏమిటీ దేశభక్తి ? సమాజము పట్ల ఏమిటీ నిరాశావాదము? ఒక గుంపు(హిందువులు) సమాజమును మోసము చేస్తే రెండవ గుంపు(ముస్లిములు) సమాజమును సత్యవంతముగా మార్పు చేయదా ? ఆ రెండు గుంపులు కూడబలుక్కుని సమాజమును మోసము చెస్తే మూడవ గుంపు(క్రైస్తవులు) సమాజమును సత్యవంతముగా మార్పు చేయలేదా ? ఓ మూర్ఖ దేశ భక్తుడా ! భారతీయతకు ఎల్లలు లేవు. ఓ నిరాశావాదీ ! సమాజము ఆశావాదముతో నిర్మితమైనది. ప్రపంచమునకు ఎప్పటికీ అంతము ఉండదు.BUT BE DISCRETE INDIAN AND UNEXPOSED OPTIMIST. ARE YOU SO ? I ASK.

దేశములో ప్రతి రోజూ రచయితలు తమ సృజనాత్మకత తో కొన్ని వందల మాటలు వ్రాస్తున్నారు పాటకులు చదవడము కోసము.
అయితే పాటకులు సక్రమముగా లేరు . పాటకులు చదివి ఆలోచించి తమ చుట్టూ ఉన్న వారిని మార్పు చేయటము కోసము రచయితలు వ్రాసేది అని పాటకులు గ్రహించాలి . 
సత్యమును మాత్రమే వ్రాయాలి . సత్యమును మాత్రమే చదివి తన చుట్టూ ఉన్న వారికి వ్యాప్తి చేయాలి . 
సత్యము సున్నిత మైనది మరియు సంపూర్ణత కలిగినది.

Comments