మిణుగురులు బార్లలో,అడవులలో మరియు భజన కార్యక్రమములలో ఆకర్షణలకు లోబడి తమ జీవితములను పాడుచేసుకుంటుంటే దానికి న్యాయశాస్త్ర ప్రకారము ప్రభుత్వము(న్యాయమూర్తి,నైతిక నాయకత్వము మరియు దేశభక్తుడు కలయిక) ఏమి చేస్తుంది? ఏమి చేయాలి? ఎందుకు చేయాలి?

దుఃఖము నుండి నిజమైన హాస్యము పుడుతుంది . 
చార్లీ చాప్లిన్ పైన చెప్పిన సత్యమును ఆచరణలో చూపించాడు కదా .
తమదైన క్షేత్రము(ఫీల్డ్ )యొక్క పనిలో మునిగిపోయిన వారు మాత్రమే భగవంతుని దర్శించగలరు . 
-----------------------------------------------------
   కనుక మావోయిస్ట్ లు,హిందూ స్వామీజీలు మరియు యువకులు"అర్ధము లేని ఆకర్షణ కు మరియు అత్యాశకు లోబడి"జీవితమును సాతాను పరము చేసుకుంటున్నారు.
ఒకరు తేడాగా ఉంటే అతనితో నలుగురు తేడాగా ఉండనవసరము లేదనుకుంటాను.నలుగురి యొక్క 
వారి వారి నలుగురు సదరు తేడాగా ఉన్న ఒకరిని కరెక్ట్ చేస్తారు కొద్దిగా ఓర్పు అలవరచుకుంటే . 

Comments