TELLING HAS TWO TYPES. 1.TELLING ABOUT SELF TO ANOTHER 2.TELLING ABOUT OTHER TO ANOTHER. TELLING IS BY ASKING-HEARING-VERIFYING-AGREEING.

మోహన్ దాస్ గాంధీ మహాత్ముడు ఎలా అయ్యాడంటే సక్రమ ఆలోచన చేసాడు. సక్రమముగా ఆచరించాడు . సక్రమముగా ఆచరించుటలో జీవిస్తూ ఉన్నాడు .
     సక్రమముగా ఆచరించుటలో జీవించుట వలన మేధస్సు(జ్ఞానము ) కల వ్యక్తి ఇతరులకు ఆదర్శ వంతముగా ఉంటాడు .  
     పై దానినే మంచి శీలము లేదా ఎందుకు -ఏమిటి -'ఎలా(how)' అంటారు .    

Comments