POLITICAL MATURITY 'BY BECOMING DIVISIVE WILL BE INCLUSIVE AT LAST' AFTER 15 YEARS. SO INC LEADERSHIP OFFICIALLY AVOIDS DIVISIVE WORDS FROM NOW. INDIVIDUAL INC PARTY LEADERS HAVE LIBERTY TO AIR THEIR VIEWS ON OTHER PARTY LEADERS ALWAYS. INC BELIEVES ONLY IN BOTH OFFICIAL PARTY-TO-PARTY POLITICS AS WELL AS LEADER-TO-LEADER POLITICS SIMULTANEOUSLY.

  భారత జాతీయ కాంగ్రెస్ భవిష్యత్తు గురించి కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం . వెంకయ్య నాయుడు ప్రకటన చదివితే నాకు అతనికి ప్రపంచ సామాజిక-రాజకీయ-మనస్థత్వ శాస్త్రము పట్ల ఎంత అజ్ఞానము ఉన్నదో తెలుస్తోంది . 
   భారత జాతీయ కాంగ్రెస్ కు మూడు పార్స్వములు ఉన్నాయి . 1. ప్రాచీన అసాంఘికత ;2. మధ్య యుగ మనస్తత్వము మరియు 3. ఆధునిక సాంఘికత. 
   గత 128 సంవత్సరములలో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ప్ర్రాచీన అసాంఘికత మరియు మధ్యయుగ మనస్తత్వము భారత దేశ ప్రజలు చూసారు .
  భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఆధునిక సాంఘికతను భవిష్యత్తులో చూడ బోతున్నారు . 
-------------------------------------------------------
  అతి వాదులైన బూర్జువాలకు మరియు విప్లవ కారులకు వారి వారి పార్టీల నుండి మాత్రమే అంతర్గత శత్రుత్వము కలిగి చివరకు బూర్జువాల మరియు విప్లవ కారుల రాజకీయ గమ్యస్థానము భారత జాతీయ కాంగ్రెస్ మాత్రమే నని కొద్ది పాటి సామాజిక -రాజకీయ -మనస్తత్వ శాస్త్ర పరిజ్ఞానము కలిగిన వ్యక్తిని అడిగినా చెపుతాడు .    
---------------------------------------------------------------
   భారత జాతీయ కాంగ్రెస్ అతి వాదులకు మాత్రమే అతి వాద పార్టీ .
   అతి వాదులకు అధికారము ఇచ్చి ఇతర అతి వాదులను వారిచే బహుజన సమాజములో రాజకీయ నిర్మూలన చేసి థర్డ్ పార్టీ గా మిగిలిన అతివాదులతో భారత జాతీయ కాంగ్రెస్ లోని అంతర్గత అతివాదులను రాజకీయ నిర్మూలన చేసి భారత పరిపక్వ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకే ఒక రాజకీయ గొడుగు సంస్థగా వచ్చే ఎన్నికల నాటికి నిలువబోతోంది . 
   అయినా ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ ఎక్కడైనా "అధికారికముగా పార్టీ తరపున ప్రముఖముగా " భారతీయ జనతా పార్టీ పైనా లేదా దాని ప్రభుత్వము పైనా మాటలాడుతోందా ? లేదు కదా ! మరి ఎందుకు ఎం . వెంకయ్య నాయుడు భారత జాతీయ కాంగ్రెస్ భవిష్యత్తు గురించి ప్రస్తావన చేస్తున్నట్లు ?
  దరిద్రుడే(BJP)  అధికారములో ఉన్నప్పుడు గత దరిద్రము(INC) గురించి మాటలాడు తాడు . 
  భారత జాతీయ కాంగ్రెస్ ఎన్నికల తీర్పును గౌరవించి తన గతము గురించి తానే మాటలాడటము లేదు కదా !    ఏం ? వెంకయ్య నాయుడు ప్రజలు గెలిపించిన తన పార్టీ గురించి మాత్రమే తన ప్రతి మాట ఎందుకు వాడటము లేదు ?
   హు ! గలీజు నాయకుడు !!

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.