CULPRITS FOR SOCIAL IGNORANCE ARE UNIVERSITY-COLLEGE MANAGEMENTS,CORPORATE PEOPLE AND PUBLIC DEPT SECRETARIES. సామాజిక జ్నానము అంటే సంఘర్షణ ద్వారా సమానత్వము.

కళాశాలల మరియు విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయము ఏమంటే విద్య అంటే ఏమిటి ? ఎందుకు ? ఎలా ?. 
అది తెలుసుకుంటే విద్య విలువ పెరుగుతుంది . భోధకుడి విలువ పెరుగుతుంది . విద్యార్ధికి విలువ పెరుగుతుంది .
--------------------------------------------------------- 
    విద్య అనగా ప్రజలలో లేని జ్ఞానమును టెక్స్ట్ బుక్స్ -పరీక్షల ద్వారా అందించుట కాదు .విద్య అనగా లోపల ఉన్న జ్ఞానమును బయటకు తీసి మరల తిరిగి లోపల ఉంచుట.  
----------------------------------------------------------  

Comments