"అల్లూరి సీతారామ రాజు(తెలుగు)" సినిమా లో రూధర్ ఫర్డ్ డైలాగు "మీకు నాగరికత నేర్పితిమి" 100% కరెక్ట్.

అమెరికన్ సమాజము -ఆర్ధిక వ్యవస్థ -ఫిలాసఫీ స్వల్పముగా ఎత్తు -పల్లాలు ఎదుర్కోనబోతోంది . 
దాని వలన అమెరికన్ ప్రజలు వ్యక్తిగతముగా భారీ మార్పులు కలిగి ఉండ బోతున్నారు . 
అమెరికన్ ఫిలాసఫీ 400 సంవత్సరముల పాటు మానవ జాతి కి గొప్ప సేవ అందించింది.

Comments