WE THE PEOPLE SHOULD PROTECT GOVERNMENT WEALTH.

గవర్నమెంట్ అనేది నారా చంద్ర బాబు నాయుడు ,కే సి ఆర్ మరియు నరేంద్ర  మోడీ స్వంతమా ? కాదు కదా . 
       గవర్నమెంట్ అనేది అన్ని వర్గాల ప్రజల స్వంతము.
       కనుక రైతులకు రుణ మాఫీ చేయటానికి హామీ ఇచ్చి నంత మాత్రాన నిలబెట్టుకోవలసిన అవసరము లేదు .  
       

Comments