ULTIMATE LAW & ORDER IS DEFINED AS INTERESTED SELF-DISCIPLINE OF INTERESTED INTELLECTUAL-DISCIPLINE.

లాభము అనగా శాంతి -భద్రత(లేదా భౌతికత).
శ్రద్ధ అనగా సంక్షేమము(లేదా శాంతి భద్రత -అభివృద్ధి మేలు కలయిక)(లేదా మానసికత ).  
ఆత్మ-తృప్తి అనగా అభివృద్ధి(లేదా ఆధ్యాత్మికత ).
-------------------------------------------------
      లాభము అనగా వ్యాపారి యొక్క భౌతికతకు   సంబంధము కలిగినది . 
--------------------------------------------------
       రాజరికము(దాని అనుబంధములు అయిన అరాచకము మరియు నిరంకుశత్వము) లో సంగతి ఏమో!
       పరిపక్వ సాంఘిక - ప్రజాస్వామ్యములో ప్రజలకు లాభము ఏ రోజు కలుగక పోతే ఆ రోజు ప్రభుత్వమునకు లాభము కలుగ నవసరము లేదు .    
       పై న తెలిపిన నా సామాజిక -పరిశోధనా ఫలితము/విశ్లేషణ ప్రపంచములోని ప్రతి విశ్వ విద్యాలయము తన motto గా ఉంచుకోవాలి . 
       ఇది ప్రపంచ ప్రజలందరికీ నా స్పష్టమైన ఆదేశము.    
------------------------------------------------------

Comments