INDIAN NATIONAL CONGRESS IS NOT JUST PARTY. BAHUJAN SAMAJ MEIN CONGRESS EK SOCH HI.

ప్రజాస్వామ్యము అనేది కేవలము ఉండే విషయము .
పోలీస్ అనేది కేవలము కనిపించే విషయము.
ప్రభుత్వ వ్యతిరేకత అనేది కేవలము లేని విషయము . 
   పైన తెలిపిన కనిపించే విషయము,ఉన్నవిషయము మరియు లేని విషయము ల మధ్య 'ప్రభుత్వము మరియు ప్రతి పక్షాలు' ప్రతి రోజూ పని చేయాలి కదా . 
   అందుకునే మహాత్మా గాంధీ హిందూస్తాన్ లో భారత జాతీయ కాంగ్రెస్ అనే 'ఆలోచన'ను వృద్ధి చేసాడు . 
   భారత జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ వలన వ్యక్తిగత ఆదాయము మరియు వ్యక్తిగత పేరు మీద ప్రజలకు పరిపక్వ సమాజములో ఆసక్తి పెరిగి జ్ఞానము కలిగిన మనుషులుగా జీవిస్తారు -శాశ్వతముగా నిలుస్తారు.           

Comments