పె ద్ద లు పె ద్ద యి న పి ల్ల ల తో ని రం కు శ ము గా లే దా అ రా చ క ము గా ఉం డ రా దు .

చిన్నప్పుడు పిల్లలతో ప్రవర్తించే విధము మరియు పెద్దయినప్పుడు పిల్లలతో ప్రవర్తించే విధము వేరు వేరు . 
         పెద్దయినప్పుడు పిల్లలతో ప్రవర్తించే విధము ఏమంటే ఏదైనా విషయము చెప్పి పిల్లలమీద ఆ విషయము గురించి భాద్యత పెట్టి పిల్లలకు ఆలోచించే కొన్ని రోజులు -వారాలు -నెలలు సమయము ఇచ్చి నిర్ణయము మార్చుకోవటానికి అవకాశము ఇవ్వాలి .  

Comments