ANY EXTREME-EXTREMITY NEED GET MODERATED IN DYNAMIC SOCIETY TOWARDS TRUE-EXTREMITY.

అభివృద్ధి అనగా భౌతికత. 
సంక్షేమము అనగా మానసికత. 
శాంతి భద్రత అనగా ఆధ్యాత్మికత లేదా మేధ. 
ప్రపంచములో ప్రతి ఒక్కరికీ పై మూడూ కావాలి.
     అయితే అభివృద్ధి అనేది పోలిక మాట మరియు అంతు లేనిది . 
     కాని శాంతి భద్రత మరియు సంక్షేమము ద్వారా అభివృద్ధి కి అంతు అనేది ఏర్పాటు చేసుకోవచ్చు .ఏర్పాటు చేసుకోవలసిన అవసరము ఉంది .      

Comments